మనసును స్వచ్చముగా పెట్టుకోండి .
దేవుడు దానిని వరాలతో నింపుతాడు
దీన్ని గురించి ఆలోచించండి
ఒక ముసలివాడు తనకు దృష్టి సరిగ్గా అనటం లేదు అని , బయటి దృశ్యాలు కనిపించటం లేదు అని పొరుగు వాడితో చెబుతాడు.
పొరుగువారు పరిశీలనగా చూసి ,అతను చూస్తున్న కిటికీ అద్దాల ఫై దుమ్ము పేరుకుపోయింది అని గ్రహించి ,వాటిని శుభ్రం చేస్తాడు. అప్పుడా ముసలివాడు అందమైన బయటి దృశ్యాలు చూసి సంతోషిస్తాడు
అలాగే మనము కూడా మన మనసు ఫై పేరుకు పోయిన దుమ్మును తుడిచి ,స్వచ్ఛముగా పెట్టుకున్నప్పడు - దేవుడు మన ఫై కురిపించిన వరాలను స్వష్టము గ చూడగలము
సోర్స్ : స్వామి సుఖ బోథా నంద
No comments:
Post a Comment